పవన్ డైరెక్టర్ తో రామ్ చరణ్??

Ram Charan in Vishnu Vardhan direction

11:04 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Ram Charan in Vishnu Vardhan direction

మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినమాల పై దృష్టి పెట్టారు. ఒకటి తను నటించబోయే 'తను ఒరువన్' ఒకటి, మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 చిత్రం. రామ్ చరణ్ తన చితం షూటింగ్ లో ఫిబ్రవరి 10 నుండి పాల్గొంటాడు. చిరంజీవి నటించబోయే చిత్రం కూడా ఫిబ్రవరి నుండే మొదలవుతుంది. ఇవి ఇలా ఉండగానే రామ్ చరణ్ తన తరువాతి చిత్రాల కోసం కూడా ఇప్పటి నుండే కథలు వినడం మొదలు పెట్టారు. గౌతమ్ మీనన్ వినిపించిన కధ ఒకటి నచ్చడంతో ఆ కథ ని చరణ్ ఓకే చేశారు. కానీ దానికి ఇంకా నిర్మాత కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మరో కధని కూడా విన్నారు.

అదేంటంటే పవన్ కల్యాణ్ తో పంజా చిత్రం తెరకెక్కించిన తమిళ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ చరణ్ కోసం ఒక కధాని సిద్ధం చేశారు. ఆ కధని చరణ్ కి వినిపించారు. అయితే ఈ కధని ఇంకా ఫైనల్ చెయ్యలేదు ఆది సంగతి. ఏదేమైనా చరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ బాగున్నాయి అంటున్నారు.

English summary

Ram Charan in Vishnu Vardhan direction. TAmil director Vishnu Vardhan already directed Power Star Pawan Kalyan's Panja movie.