చెర్రీ సొంతింటికి ఖర్చుచేసేది ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోద్ది!

Ram Charan spending 90 crores to build their home

11:15 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Ram Charan spending 90 crores to build their home

ప్రతి ఒక్కరికీ వుండే కోరిక ఏమంటే, సొంత ఇల్లు కట్టుకోవాలని. ఈ కోరిక సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఉంటుంది. సామాన్యుడు మాత్రం ఉన్నదానిలోనే తన ఇంటిని నిర్మించుకుంటే, సెలబ్రిటీలు మాత్రం తమ అభిరుచికి తగిన విధంగా తమ కలల సౌధాన్ని నిర్మించుకోవటానికి ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు వెనుకాడరు. అందుకోసం వారే దగ్గరుండి మరీ ప్రతి విషయాన్ని చూసుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాలతోనే కాకుండా, కొత్తగా నిర్మించుకుంటున్న తన సొంత ఇంటి నిర్మాణంలో కూడా బిజీ అయ్యాడు. తన భార్య ఉపాసనతో కలిసి ఆ పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడట.

1/3 Pages

ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో ఇంటర్నేషనల్ స్టైల్ ను హైదరబాద్ కు పరిచయం చేయబోతున్నారట. రకరకాల పెయింటింగ్స్ తో కలర్ ఫుల్ గా తన కలల సౌధం ఉండేలా చూసుకుంటున్నారట కొణిదెల కపుల్స్.

English summary

Ram Charan spending 90 crores to build their home