చెర్రీ తో సురేందర్ చిత్రం ఆరంభం

Ram Charan Surender Reddy Movie Started

06:36 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Ram Charan Surender Reddy Movie Started

ఇప్పటికే రామ్ చరణ్ ని బ్రూస్‌లీ చూపించిన కిక్‌ వున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి మరోసారి రామ్‌ చరణ్‌తేజ్‌ తో పనిచేస్తున్నాడు. ఈ కొత్త చిత్రం గురువారం భీష్మ ఏకాదశి పర్వ దినం నాడు ప్రారంభమైంది. ఈ విషయాన్ని సురేందర్‌రెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. రామ్‌చరణ్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని.. అందరి ఆశీస్సులు కావాలని.. ఈ సందర్భంగా ఆయన అభిమానులను కోరుకున్నాడు. కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజే యనున్నట్లు సురేందర్ చెప్పాడు. మరి బ్రూస్ లీ లా చూపిన చేర్రీని ఈ కొత్త దాంట్లో ఎలా చూపనున్నాడో సురేందర్ .

English summary

Ram charan was going to remake tamil super hit film tani oruvan.This film shooting was started today.This movie was going to be direct by Surendar Reddy