చరణ్ ని చిరు ఎందుకు కొట్టినట్టు?

Ram Charan Teja talks about his father Chiranjeevi

12:36 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Ram Charan Teja talks about his father Chiranjeevi

అవునా అంటే అవుననే అంటున్నారు. పైగా ఎవరో చెబితే ఎందుకు నమ్ముతాం స్వయంగా రామ్ చరణ్ కన్ఫర్మ్ చేసాక డౌటు ఎందుకు? వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు సందర్భంగా చిరు నటిస్తున్న 150వ సినిమా ఫస్ట్ లుక్ ను ఆ రోజే విడుదల చేసి అభిమానులకు కనువిందు చేసే యోచనలో ఉన్నాడు చెర్రీ. అయితే.. అంతకన్నా ముందు తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రామ్ చరణ్ వెల్లడించాడు.

1/5 Pages

రోల్ మోడల్ చిరు...


వినాయక్ షాట్ రెడీ అనగానే మిగతా నటులు 10 నిముషాలు లేట్ గా వెళ్లినా తన తండ్రి మాత్రం వెంటనే కెమెరా ముందుకు వెళ్లిపోతున్నారని, అది చూసి ఆయన చేస్తోంది తొలి సినిమానా? 150వ సినిమానా? అన్న ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. తానేం చేసినా తండ్రి రుణం తీర్చుకోలేనని, ఆయనే తనకు రోల్ మోడల్ అని, ఆయన లేనిదే తాను లేనని ఉద్వేగంగా చెప్పాడు చెర్రీ.

English summary

Ram Charan Teja talks about his father Chiranjeevi