చిరుకు షాకిచ్చిన ఉపాసన

Ram Charan Wife Upasana Shocks Chiranjeevi

04:38 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Ram Charan Wife Upasana Shocks Chiranjeevi

తెలుగు సినిమాలో డాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి , మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్ అనే అంతగా కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పాడు చిరంజీవి . ఆ తరువాత ప్రజారాజ్యం పేరుతో ఒక రాజకీయ పార్టిని స్థాపించాడు .ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవి అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కొరకు కాంగ్రెస్ పార్టీ నుండి పోరాటం చేస్తున్నాడు .

ఇవి కూడా చదవండి : కళ్యాణ్ రామ్ సినిమాలో మెగాస్టార్!

ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని విమర్శలు చేస్తున చిరు అప్పట్లో పోలవరం ప్రాజెక్ట్ కోసం కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు కుడా చేసాడు . ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు తీసుకురాలేకపోతోందని విమర్శలు చేస్తున్నారు . ఇలా తెలుగుదేశం పార్టీ పై వరుసగా ఏదో ఒక ఆరోపణ చేస్తున్న చిరంజీవి కోడలు ఉపాసన ఇటీవల చంద్రబాబు నాయుడుతో భేటి అయ్యి ఒక్కసారిగా చిరంజీవికి షాకిచ్చింది . ఉపాసన తో పాటు ఆమె తాతయ్య అపోలో గ్రూప్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి తో కలిసి కొన్ని వాణిజ్య లావాదేవిల అంశం పై చర్చించినట్లు తెలుస్తోంది . ఇలా ఉపాసన చంద్రబాబు ని కలవడంతో ఒక్కసారిగా షాక్ తిన్న చిరు చేసేదేమీ లేక మౌనం వహిస్తున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి :

సిగరెట్ తాగనివ్వరు..కడుపు చేస్తానంటే అదీ కాదంటారు(వీడియో)

డబ్బివ్వకుంటే కలిసున్న ఫోటోలు నెట్లో పెడతా

English summary

Mega Star Chiranjeevi's Daughter in Law Upasana meets Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu. Chiranjeevi Got Angry On This Issue But Chiru Doesnot talk anything.