మెగా బ్రదర్స్ కి జై కొట్టిన వర్మ

Ram Gopal Varma Comments On Chiranjeevi And Pawan Kalyan

05:12 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Comments On Chiranjeevi And Pawan Kalyan

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ , సంచలనానికి వేదికగా నిల్చే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మెగా బ్రదర్స్ కి జై కొట్టాడు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఆడియో ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా పవన్‌ సైతం అన్నయ్యతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ అన్నదమ్ముల అన్డుబంధంపై దర్శకుడు వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ, ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ‘పవన్‌కల్యాణ్‌ మాటల్లో సహజత్వం కన్పించగా, చిరంజీవి ప్రసంగం శక్తివంతంగా, సహజత్వానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. కానీ సందర్భానికి తగ్గట్టు అన్నదమ్ముల అనుబంధం... మెగాపవర్‌ఫుల్‌గా వేదికపై ప్రస్పుటమైంది" అంటూ ట్వీట్ చేసాడు. మెగా బ్రదర్స్ ని ఉతికి ఆరేసే, వర్మ ఈ సారి మాత్రం జైకొట్టడం కూడా ఓ సంచలనమే కదా ...

అవును అఫ్రిదితో సెక్స్ లో పాల్గొన్నా

చరణ్ కి క్లాసు పీకిన పవన్

సర్దార్‌గబ్బర్‌సింగ్‌ ట్రైలర్‌ అదిరిపోయింది

ఆమె నాతో ఒక రాత్రి గడిపితే 6 కోట్లు ఇస్తా

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

English summary

Controversial Director Ram Gopal Varma Had made some comments on Mega Star Chiranjeevi and Power Star Pawan Kalyan. He says that it was delightful to both Chiranjeevi and Pawan Kalyan on Single Stage.