ఇంత హాట్ అమ్మాయిని 3 జన్మలుగా చూడలేదు: వర్మ

Ram Gopal Varma hot comments on Radhika Apte

04:29 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma hot comments on Radhika Apte

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఏ కామెంట్ చేసినా అది సంచలనం అయ్యి తీరుతుంది. అదీ ఆయ‌న చేసే కామెంట్లు ఎప్పుడూ మగవాళ్ళ పైనే ఉంటాయి గానీ, ఆడవాళ్ళ పై వర్మ ఎప్పుడూ కామెంట్లు చెయ్యడు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా త‌న హీరోయిన్లను ఆకాశానికి ఎత్తేస్తాడు త‌ప్ప వాళ్ళని విమర్శించాడు. తాజాగా వ‌ర్మ ముంబై హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే అందానికి మాత్రం మంత్ర ముగ్దుడైపోయాడు. ఆమె అందాన్ని ఉద్దేశించి హాట్ హాట్ గా కామెంట్‌ చేసాడు. ఈ హీరోయిన్ ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ఫోటోను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి ఇలా ట్విట్ చేశాడు. నా గ‌త మూడు జ‌న్మ‌ల్లో ఇంత హాటెస్ట్ హీరోయిన్ ను ఎప్పుడూ చూడ‌లేదని ట్వీట్ చేశాడు వర్మ.

వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ర‌క్త చ‌రిత్ర' సినిమా ద్వారానే రాధిక ఆప్టే టాలీవుడ్ లో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి వర్మ శ్రీదేవి తరువాత అంత గొప్పగా పొగిడింది రాధిక ఆప్టేని మాత్రమే.

English summary

Ram Gopal Varma hot comments on Radhika Apte. Sensational Director Ram Gopal Varma hot comments on hot beauty Radhika Apte.