సన్నీతో ఒక రాత్రి పడుకునే ఛాన్స్ వస్తే.. అనే ప్రశ్నకు వర్మ దిమ్మతిరిగే ఆన్సర్

Ram Gopal Varma interesting answer to interviewer about Sunny Leone

01:05 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma interesting answer to interviewer about Sunny Leone

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ అడల్ట్ మూవీస్ చిత్రాలకు హీరోయిన్ గా ప్రమోట్ అయిన సన్నీ లియోన్ తాజాగా నటించిన ‘వన్ నైట్ స్టాండ్’ చిత్రం ఇటీవలే రిలీజైంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజవ్వగానే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేసాడు. ‘సన్నీతో పడుకునే అవకాశం వస్తే ఎవరైనా లక్షల రాత్రులు కోరుకుంటారు కానీ.. వన్ నైట్ స్టాండ్ ఏంటి’ అంటూ చిలిపిగా వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీతో పడక గదిని పంచుకునే విషయం పై వర్మకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సన్నీ లియోన్ తో ‘వన్ నైట్ స్టాండ్’ ఛాన్స్ వస్తే ఎలా స్పందిస్తారు అని వర్మను మొహమాటం లేకుండా అడిగేశాడు ఆ ఇంటర్వ్యూయర్. దీనికి వర్మ తనదైన శైలిలో జవాబిచ్చాడు.

‘ఆ రాత్రి గడవగానే ప్రొద్దున్నే లేచి ఆ గదిలో డేనియల్ వెబర్(సన్నీ లియోన్ భర్త) నాకోసం ఏమైనా కాచుకుని ఉన్నాడేమో చూస్తా.. అతను నాపై దేనితో ఎలా దాడి చేస్తాడో తెలియదుగా’ అని వర్మ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. విశేషం ఏంటంటే.. వర్మ ఇచ్చిన ఆన్సర్ చూసి ట్విట్టర్లో సన్నీ లియోన్ కూడా స్పందించింది. ‘హహ సూపర్ సార్’ అని ట్వీట్ పెట్టింది. వర్మకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా సన్నీ టాపిక్ మీద ఆసక్తికర ట్వీట్లు చేస్తుంటాడు. ఈ దేశంలో ప్రభుత్వం మీకు ఎక్కువ సంతోషాన్నిచ్చిందా.. లేక సన్నీ ఇచ్చిందా అని అప్పుడప్పుడూ పోల్స్ కూడా పెడుతుంటాడు. సన్నీని పెళ్లి చేసుకుని ఆమెతో పడక పంచుకునే అవకాశం పొందిన డేనియల్ వెబర్ ను చూస్తే తనకు చాలా అసూయగా ఉందని వర్మ అంటుంటాడు.

English summary

Ram Gopal Varma interesting answer to interviewer about Sunny Leone