గాంధీ , వాజ్‌పేయి పక్కన నేను అంటున్న వర్మ

Ram Gopal Varma Says Gandhi And Vajpayee Around Him

11:43 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Says Gandhi And Vajpayee Around Him

తన భావాలను నిత్యం సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటూ చేసే, ట్విట్లతో తరచూ వార్తల్లో నిల్చే వర్మ ఈసారి ఏకంగా జాతిపిత గాంధీజీ, బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల సరసన చేరాడు. నాతో జాతిపిత గాంధీ, బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే...చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉంచిన పుస్తకాల ప్రదర్శనలో వర్మ రాసిన ‘గన్స్‌ అండ్‌ టైస్’ పుస్తకం ఉంది. ఆ పుస్తకంతో పాటు మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వంటి గొప్పవారు రాసిన పుస్తకాలనూ ఉంచారు. ఇంకేముంది మనోడు ‘నా చట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డ వాళ్లేమీ కాదు..నాతో గాంధీ, వాజ్‌పేయి, ప్రణబ్ ఉన్నారు' అంటూ ఆ పుస్తకాలు ఉన్న ఫోటోను వర్మ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి: భారతదేశం నుండి అరిస్టాటిల్‌ ఈ ఐదింటిని తీసుకురమ్మన్నాడట ..

ఇవి కూడా చదవండి: పిల్లాడే కదా అని ముద్దులు కురిపిస్తే ..

English summary

Controversial Director of Indian movie industry Ram Gopal Varma Tweeted that Mahatma Gandhi , Vajpayee and Pranab Mukherjee were around him. He post a picture of the books of them by saying that Good persons around him.