ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన వర్మ!

Ram Gopal Varma says good bye to twitter

10:38 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma says good bye to twitter

ఎప్పుడూ ఏదో ఒక సంచలన, వివాదాస్పద ప్రకటనో, వ్యాఖ్యో చేస్తూ వార్తలకెక్కే ప్రముఖ వివాదస్పద టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో ఉంటూనే ఉంటాడు. అయితే ఎప్పుడూ ఏదో ఒక సంచలన ట్వీట్‌తో అభిమానుల విమర్శలతో పాటు ప్రశంసలందుకునే వర్మ ఇప్పుడు ట్విట్టర్‌లో ఎలాంటి కామెంట్లు చేయబోనని ప్రకటించాడు. కంగారు పడకండీ వర్మ ఇలా ప్రకటించింది కేవలం పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రమే. తాను మంచి ఉద్ధెశంతో ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ప్రతీ ఒక్కరూ అపార్థం చేసుకుంటున్నారని..

అందుకే ఇక నుంచి జీవితంలో పవన్ గురించి ఎలాంటి ట్వీట్లు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు పేర్కొంటూ.. చివరిగా బై..బై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ వర్మ కామెంట్ చేశారు.

English summary

Ram Gopal Varma says good bye to twitter. Sensational director Ram Gopal Varma says good bye to Twiiter.