పవన్ - దేవుడూ ఇష్టమే .. కానీ..

Ram Gopal Varma Says He Like Pawan Kalyan And God

09:30 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Says He Like Pawan Kalyan And God

ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉతికి ఆరేస్తూ ట్వీట్ ల మీద ట్వీట్ లు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఉన్నట్టుండి రూటు మార్చాడు. పవన్‌ కల్యాణ్‌.. దేవుడు.. వీరిద్దరూ తనకు ఇష్టమని వర్మ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. పవన్‌ కల్యాణ్‌ని, దేవుడ్ని చాలా కారణాల వల్ల ఇష్టపడతానని.. అవే కారణాల వల్ల భక్తులన్నా, పవన్‌  అభిమానులన్నా ద్వేషమని ట్వీట్‌ లో వర్మ పేర్కొన్నాడు. మరి పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు ఈ వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించాయి కాబోలు! ఈ ట్వీట్‌కి తెగ కామెంట్స్‌ పెట్టేశారు. ఏది ఏమైనా  వివాదాస్పదంగా ట్వీట్లు చేయడం వర్మకి  కొత్తేం కాదుగా... అందుకే ఈ రూట్ లో వచ్చాడు.

మహిళలకు శుభాకాంక్షలు చెప్పనన్న వర్మ

అ యాడ్ నా ఆగ్ సినిమా కన్నా దారుణంగా ఉందని మోడీ కి చెప్పండి

శ్రీదేవి పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌... ఇప్పుడైతే బట్టలు లేకుండా....

వంగవీటి ‘పిల్ల రౌడీ’..కనక దుర్గమ్మ పెద్దవిలన్

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పై రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడో స్లైడ్ షోలో చుడండి..... 

1/6 Pages

ఇప్పుడే చూసా..

నేను ఇప్పుడే జర్నలిస్ట్ అనుపమతో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చూసానని రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్.

English summary

Controversial Director Ram Gopal Varma made some tweets on Pawan Kalyan's interview with Anupuama Chopra.Ram Gopal Varma said that he will treat Pawan Kalyan and God as same for some reasons.