ముద్రగడకు సోప్ వేసిన వర్మ

Ram Gopal Varma Says Mudragada is the Real Mega Power Star

12:10 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Says Mudragada is the Real Mega Power Star

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం విజయవాడ రాజకీయనేత వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా 'వంగవీటి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించి వంగవీటి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి వర్మ శుక్రవారం రాత్రి విజయవాడ చేరుకున్నాడు. ఈ రోజు నుండి వర్మ మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నాడు. అయితే నిన్న విజయవాడ వచ్చిన వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పై తన ఇష్టాన్ని ప్రకటించాడు. ముద్రగడ ఒక రియల్‌ మెగా పవర్‌ స్టార్‌, స్క్రీన్‌ మెగా పవర్‌స్టార్స్‌ దొంగ స్టార్లు మాత్రమే అని వ్యాఖ్యలు చేరాడు. అంతే కాదు నాకు రాజకీయాలు పై నమ్మకం లేదు, ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే గనుక ఆ పార్టీలో నేను కూడా చేరుతా అని వర్మ చెప్పాడు. 'వంగవీటి' సినిమాని జూన్‌ మొదటి వారంలో విడుదల చేస్తానని వర్మ తెలియజేశాడు.


ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్

1/5 Pages

మెగా పవర్ స్టార్


కమ్మ ల బుద్దితో ఉన్న సాధారణ కాపు నటులతో పోల్చుకుంటే ముద్రగడ పద్మనాభం అసలైన మెగా పవర్ స్టార్.

English summary

Controversial director Ram Gopal Varma says that Kapu Leader Mudragada Padnabham was the real Mega Power Star and He says that he likes Mudragada Padmanabham very much.RGV also says that if Mudragada Padmanabham puts a political party then he will join in his party.