భారత టీం కి లెసన్ అవసరమన్న వర్మ

Ram Gopal Varma Says That Sports Ministry Should Learn A Lesson

07:10 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Says That Sports Ministry Should Learn A Lesson

దేన్నీ వదలడు అనే చందంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రికెట్ మీదా సంచలన వ్యాఖ్యలు చేసాడు. విండీస్ ధాటికి నిలువలేని టీమిండియా ఫైనల్ గడప తొక్కకుండానే పొట్టి ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడం పై తనదైన స్టయిల్ లో అతని ట్విటర్ లోనే స్పందించాడు. వెస్టిండీస్ క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి భారత క్రీడా శాఖ గుణపాఠం నేర్చుకోవాలన్నాడు.విండీస్ ను నేను లవ్ చేస్తున్నా అంటూ తన ట్విటర్ లో ఆజట్టును ఆకాశానికెత్తాడు. విండీస్ విజయాన్ని భారత్ సెలబ్రేట్ చేసుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

ఇవి కుడా చదవండి:

మేయర్ అయితే ఏమైనా గొప్పా..?

చిరంజీవి ని అవమానించిన స్టార్ హీరోయిన్

సూర్యాస్తమయం తరువాత వెళ్ళారో... రాయి అయిపోతారు

English summary

Controversial Director Ram Gopal Varma Says that Indian Sports Ministry should have to learn a lesson from India Loosing Match Against West Indies In Semi Finals.