రామ్‌గోపాల్‌వర్మ 'శ్రీదేవి' వస్తుంది!

Ram Gopal Varma Sridevi movie coming soon

02:07 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Ram Gopal Varma Sridevi movie coming soon

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ గత కొద్ది కాలం క్రితం అనౌస్స్‌ చేసిన చిత్రం 'శ్రీదేవి'. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ కూడా విడుదలయ్యి సెన్సేషన్‌ సృష్టించింది. ఒక టీనేజ్‌ కుర్రాడు పెళ్లి అయిన ఆంటీని ఇష్టబడటం పెద్ద వివాదస్పదంగా మారింది. అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన పేరుని ఇలాంటి సినిమాలకి వాడొద్దని రామ్‌గోపాల్‌వర్మకి నోటీసులు కూడా పంపింది. దీనికి వర్మ స్పందిస్తూ ఇందులో నటిస్తున్న హీరోయిన్‌ నీలా ఫేమస్‌ హీరోయిన్‌ కాదు నువ్వు ఇలా అభ్యంతరం చెప్పడం తప్పు అని శ్రీదేవికి స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు.

అయితే కొన్ని అడ్డంకులు వల్ల పోస్ట్‌ ప్రోడక్షన్‌ వద్ద నిలిచిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ సినిమా విడుదల కాకుండానే అన్ని వివాదాల చవిచూసిన ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలు తీసుకొస్తుందో చాడాలి.

English summary

Ram Gopal Varma Sridevi movie coming soon. Anushkriti Sharma is acting in a lead role in this film.