సర్దార్ తోనైనా  పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

Ram Gopal Varma Suggestion To Pawan Kalyan

10:19 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Suggestion To Pawan Kalyan

తరచూ ట్వీట్లతో తుఫాన్ సృష్టించే సంచలన దర్శకుడు వర్మ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్‌కు హిందీలో 2 శాతం ఓపెన్సింగ్ వచ్చాయని అన్నాడు. తాను నెల క్రితమే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసి ఘోర తప్పిదం చేయొద్దని పవన్‌కు సూచించానని వర్మ తెలిపారు. పవన్ చుట్టూ చెడు సలహాలిచ్చే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని వర్మ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సినిమా గాలి తీసేసే విధంగా వర్మ చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు గుర్రుగా వున్నారు.

ఇవి కూడా చదవండి:

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

మహారాణి బ్యాగ్ ఖరీదు 2 లక్షలు

కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

English summary

Controversial Director Ram Gopal Varma said that Pawan Kalyan's Sardaar Gabbar Singh Got Just 2% openings in Bollywood. Ram Gopal Varma Said that he was previously said Pawan Kalyan to not to release Sardaaar Movie in Bollywood.