యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ- చాగంటి మాటలపై ఫైర్

Ram Gopal Varma touches anchor feet

10:11 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma touches anchor feet

వివాదాస్పద ప్రకటనలు చేయడం, కామెంట్స్ తో సంచనలం రేపడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. అయితే ఈ సారి వర్మ ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యలపై సంచలన కామెంట్లు చేసాడు. పైగా యాంకర్ కాళ్ళు కూడా వర్మ పట్టుకున్నాడు.. అయ్యబాబోయ్ నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? నన్నిలా చిత్రావాదం చేసి హింసిస్తున్నారు అని వాపోయాడు. అసలు ఏమి జరిగింది? సాక్షి ఛానెల్ ఇంటర్‌వ్యూ లో ఈ దృశ్యం ఓ సారి చూడండి..

English summary

Ram Gopal Varma touches anchor feet. Sensational director Ram Gopal Varma touches Sakshi tv anchor feet.