మదర్స్ డే నాడు కూడా వర్మ అదే తీరు

Ram Gopal Varma Tweet On Mothers Day

10:05 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Tweet On Mothers Day

చీటికి మాటికీ ఏవో కామెంట్లు ట్వీట్ చేస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పదానికి పర్యాయ పదంగా మారాడు. ప్రత్యేక సందర్భాలకు భిన్నంగా స్పందించే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం మదర్స్ డే నాడూ తీరు మార్చుకోలేదు. అంతా తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతుంటే..ఈయనగారు మాత్రం తన మదర్‌కి గ్రీటింగ్స్ చెప్పనంటున్నాడు. దానికి ఆయన ఇచ్చే సమాధానం ఏమంటే, ‘నేనో చెడ్డ కొడుకునని మా అమ్మ భావిస్తోంది. కానీ ఆమె మాత్రం మంచి అమ్మ..(గుడ్ మదర్)..మంచి తల్లి ఎప్పుడూ చెడ్డ కొడుకు శుభాకాంక్షలు కోరుకోదు..అందుకే నేను మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పను’ అని వెరైటీగా వర్మ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి: బుర్రిపాలెంలో సూపర్ స్టార్ సందడి

ఇవి కూడా చదవండి: అవును నిజంగా ఏడ్చేసా: జయసుధ

English summary

Controversial Director Ram Gopal Varma was specially known for his Sensational Tweets and he recently tweeted on mothers day that He did not wish his mother on Mother's Day because he was bad son of him mom . So, that's why he says that he did not wish his mother.