వర్మ వంగవీటి ఫస్ట్‌లుక్‌!

Ram Gopal Varma Vangaveeti first look

06:04 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Vangaveeti first look

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాను అనుకున్న పని చేసేశాడు. పొలిటికల్‌ లీడర్‌ వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పిన వాఖ్యలు నిజం చేసి చూపించాడు. వంగవీటి తనయుడు వంగవీటి రాధ నుండి వార్నింగ్‌ కూడా ఎదుర్కున్న వర్మ తానేమీ తక్కువ కాదని మరోసారి నిరూపించాడు. తాను తెరకెక్కిస్తానన్న వంగవీటి సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశాడు. మీరు కూడా చూడండి.

English summary

Ram Gopal Varma Vangaveeti first look. This is the real story of political leader Vangaveeti Mohan Ranga.