నమ్మొద్దు .. నమ్మొద్దు.. మోడీని నమ్మొద్దు ...

Ram Jethmalani talking about PM Modi

11:34 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Ram Jethmalani talking about PM Modi

ఇది ఎన్నికల సమయం కానీ కాదు ... మరి ఇప్పుడు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీని నమ్మకండి అని ప్రముఖ న్యాయవాది, ఆర్జేడీ ఎంపీ రాం జెత్మలానీ ఎందుకు అంటున్నారు. పైగా మోడీ మాటలు నమ్మి తాను తప్పు చేసినట్టు ఫీలవుతున్నానని, మోసపోయానని వ్యాఖ్యానించారు. లక్నో లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు తరలించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన మోడీ, దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అందుకే గిల్టీ గా ఫీలవుతున్నా అని ఆయన చెప్పారు. ఆయన ఇలా విఫలమవుతారని తాను ఊహించలేదన్నారు. అంతేకాదు, మోడీని ప్రధానిని చేసిందే తానని చెప్పుకున్నారు. ఇక యూపీ సిఎం అఖిలేష్ యాదవ్ ఈ దేశానికి ఆశాకిరణమని జెత్మలానీ అభివర్ణించారు. రాజకీయాలు ఎలా కావాలంటే అలా మారే రోజులివి.

ఇది కూడా చూడండి: అబద్దం అనిపించే పచ్చి నిజాలు

ఇది కూడా చూడండి: ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు పంపే 4 సూచనలు ఇవే

English summary

Ram Jethmalani talking about PM Modi.