బన్ని స్ధానంలో రామ్‌..!

Ram to act in Thikkaregithe Movie

04:07 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Ram to act in Thikkaregithe Movie

హీరో అల్లుఅర్జున్‌, దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ''తిక్కరేగితే'' అనే సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టిఅర్ చేసిన ''రభస'' చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో అల్లుఅర్జున్‌ ఈ సినిమాను పక్కన పెట్టాడు. ఇది ఇలా ఉంటే 'శివమ్‌'' చిత్రంలో నిరాశ చెందిన యనర్జిటిక్‌ హీరో రామ్‌ ఎలాగైన హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ టైం లో రామ్‌కు సంతోష్‌ శ్రీనివాస్‌ కథ చెప్పగా రామ్‌ ఓకే చేసినట్టు సమాచారం. గతంలో వీరిద్దరు కలసి నటించిన 'కందిరీగ' చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రస్తుతం రామ్‌ తన తాజా చిత్రం ''నేను శైలజ'' అనే చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ సినిమా తరువాత రామ్‌, సంతోష్‌ కాంబినేషన్‌తో ''తిక్కిరేగితే'' షూటింగ్‌ ప్రారంభం అవుతుందిని సమాచారం.

English summary

Energetic hero ram to act under the direction of santhosh srinivas. Previously in these combination kandireega film stands as super hit in tollywood