దోమగుడా లో రామ్ చరణ్ పూజలు 

Ramcharam Worships In Nizamabad

06:48 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Ramcharam  Worships In Nizamabad

నిజామాబాద్ జిల్లా దోమగుడాలో గడికోట మహాదేవుని ఆలయంలో సినీ హిరో రామ్చరణ్ , ఉపాసన దంపతులు పూజలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి నెలకొంది.

English summary

Mega Couple Ramcharan and Upasana worships god in domaguda in nizamabad district