బాబాయి బర్త్ డే కి అబ్బాయ్ ప్లాన్

Ramcharan Dhruva Audio Launch On Pawan Kalyan Birthday

10:30 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Ramcharan Dhruva Audio Launch On Pawan Kalyan Birthday

కుటుంబంలో ఒక్క్కోక్కరికీ ఒక్కొక్కరంటే భలే ఇష్టంగా ఉంటుంది. ఇక మెగా ఫామిలీలో బాబాయి అబ్బాయిల జోడీ భలేగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే రాం చరణ్ తేజ్ కు ఎనలేని అభిమానమని ఫాన్స్ అందరికీ తెల్సిందే. గతంలో తన బ్రూస్ లీ చిత్రం ఆడియో లాంచ్ ను పవన్ బర్త్ డే అయిన సెప్టెంబరు 2న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయితే ఈ సారి ఆ ఛాన్స్ ను చెర్రీ మిస్ చేయదల్చుకోలేదు, తన తాజా సినిమా ధ్రువ ఆడియో లాంచ్ ను వచ్చే సెప్టెంబరు 2 న తిరుపతిలో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అంతే కాదు, బాబాయితో చరణ్ వచ్చే ఏడాది ఓ మూవీ తీస్తాడని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక డాడీ చిరంజీవి జన్మ దినమైన ఆగస్టు 22 న ధ్రువ ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలన్నది కూడా చెర్రీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:అజిత్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు పవన్ దిమ్మతిరిగే ఆన్సర్!

ఇవి కూడా చదవండి:ఇంతకీ సమంతకు ఏమైంది? కొత్త చిత్రాలు ఎందుకు ఒప్పుకోవడంలేదు?

English summary

Mega Power Star Ram Charan was planning to release his upcoming movie Dhruva Audio Launch on September 2nd in Power Star Pawan Kalyan Birthday and the first look of the movie was going to be release on Mega Star Chiranjeevi Birthday i.e, August 22nd.