వీరప్పన్‌ సినిమా శాటిలైట్‌ రైట్స్‌కి భారీ గిరాకీ!!

Ramgopal Varma's Verappan movie get 3.5 crores for satellite rights

03:26 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Ramgopal Varma's Verappan movie get 3.5 crores for satellite rights

సౌత్‌ ఇండియాలో రెండు రాష్ట్రాల పోలీసులకి ముచ్చెమటలు పట్టించిన స్మగ్లర్‌ వీరప్పన్‌. ఈ నేపధ్యంలో చాలా రోజులు ఒక పోలీసాఫీసర్‌ వీరప్పన్‌ని వేటాడి హతమార్చిన కధతో తెరకెక్కిస్తున్న చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రానికి రామ్‌ గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పోలీస్‌ఆఫీసర్‌గా కన్నడ సూపర్‌స్టార్‌ 'శివరాజ్‌కుమార్‌' నటిస్తున్నాడు. ఈ సినిమా పై మొదట్నుంచి భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలుని నిజం చేస్తూ ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులుకి భారీ మొత్తంలో వసూలు వచ్చింది. ఓ లీడింగ్‌ ఛానల్‌ ఈ చాత్రాన్ని 3.5 కోట్లకి సినిమా రైట్స్‌ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. మొత్తం నాలుగు భాషల్లో దాదాపు 2000 ధియేటర్లలో ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదల కానుంది. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన మొట్టమొదటి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం.

English summary

Ramgopal Varma's Verappan movie get 3.5 crores for satellite rights whichi directed by varma. And Sivaraj Kumar acting as apolice officer.