మహేష్‌-రమ్యకృష్ణ ల రొమాన్స్‌ ఫోటోలు లీక్‌

Ramya Krishna Leaked Photos

04:29 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Ramya Krishna Leaked Photos

భారతీయ చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో శివగామి దేవిగా నటించి అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ అందరి ప్రసంశలు పొందింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలందరితో నటించింది రమ్యకృష్ణ. అయితే ఇటీవల బయటకి వచ్చిన రమ్యకృష్ణ ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తో రమ్యకృష్ణ రొమాన్స్‌ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో కధకు తగ్గట్టుగా తీసిన ఐటెం సాంగ్‌లోవి అట. ఐతే సినిమాలో నివిడి పెరిగిపోతున్నందున ఆ పాటను సినిమాలో నుండి తొలగించారట. ఇప్పుడు ఆ ఫోటోలు బయటకి రావడంతో ఇదో హాట్‌టాపిక్‌గా మారింది.

English summary

Actor Msahesh Babu and Actress Ramya Krishna romance images leaked on internet. The images are from the item song which were taken for the mahesh babu's film nani