రమ్యకృష్ణ జీవితం వెనుక అసలు నిజాలు!

Ramya Krishna life history

01:24 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Ramya Krishna life history

టాలీవుడ్ లో రమ్యకృష్ణ పేరు చెప్పగానే మనకు ఓ గ్లామర్ హీరోయిన్ దర్శనమిస్తుంది. కుర్రకారుని రెచ్చగొట్టే చూపులతో, హొయలొలికించే నటనతో తనదైన ముద్రవేసింది. ఒక గ్లామర్ డాల్ గా, కేరింగ్ భార్యగా, అంకితభావం గల తల్లిగా, ఒక దురహంకారపు అమ్మాయిగా అనేక ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించిన రమ్యకృష్ణ 1967 సెప్టెంబర్ 15, చెన్నైలో జన్మించింది. 200 పైగా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించడం ద్వారా ఆమె ఒక అరుదైన రికార్డు సృష్టించింది. అయితే ఈమె గురించి ఇంకా ఎన్నో విషయాలున్నాయి. ఒకసారి ఈమె జీవితం గురించి పరిశీలిస్తే..

1/15 Pages

13వ యేట నటనకు శ్రీకారం...

రమ్యకృష్ణ 13 సంవత్సరాల వయస్సులో ఆమె నటనను ప్రారంభించింది. ఆమె తన మొదటి సినిమా తమిళంలో వైజి మహేంద్రన్ సరసన 'వెల్లై మనసు' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె తన మొదటి సినిమాలో నటించినప్పుడు ఆమె 8వ తరగతి చదువుతోంది.

English summary

Ramya Krishna life history