బాహుబలిలో రెమ్యునరేషన్ల రగడ చేస్తున్నదెవరు??

Ramyakrishna demands for remuneration

12:54 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Ramyakrishna demands for remuneration

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రానికి 150 కోట్లు ఖర్చు పెట్టగా ఆ నిర్మాతలకు అధిక లాభాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి-2 కోసం పారితోషికాలు విషయంలో కొన్ని గొడవలు తలెత్తాయి. బాహుబలి చిత్రం ఘన విజయం సాధించడంతో ముందు అనుకున్న పారితోషికం కంటే ప్రభాస్‌కి 30 శాతం, రానాకి 20 శాతం, హీరోయిన్లు ఇద్దరికీ 15 శాతం పారితోషికం పెంచారు. దీనితో బాహుబలి లో 'శివగామి' వంటి ముఖ్యపాత్ర పోషించిన రమ్యకృష్ణ బాహుబలి-2 కోసం తన పారితోషికం రెట్టింపు చెయ్యమని రాజమౌళిని డిమాండ్‌ చేసిందట. బాహుబలి సినిమా కోసం చాలా సినిమాలు వదలుకోవాల్సి వచ్చింది అందుకే పారితోషికం పెంచాలని రమ్యకృష్ణ కోరిందట.

ఇవి కూడా చదవండి!!!

'బహుబలి'లోఈ సారి 3000 మందితో యుద్ధం!

అమీర్‌తో పోటీ పడుతున్న ప్రభాస్‌

2016లో బాహుబలి- 2 లేదట!!

బాహుబలి - 2 కోసం హాలివుడ్ విలన్ వస్తున్నాడా ?

English summary

Ramyakrishna demands double remuneration for Bahubali-2 film. As we know ramya krishna played crucial role in bahubali and performed outstanding performance as SIVAGAMI.