వరద బాధితుల కోసం రానా పిలుపు

Rana appeal to flood victims for aid

01:22 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Rana appeal to flood victims for aid

ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినపుడు తెలుగు నటులు బానే స్పందిస్తారు. తాజాగా భారీ వర్షాలు వరదల భారిన పడ్డ హైదరాబాదీలకు సాయమందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. సినీ నటులు కూడా తమ వంతుగా ఆపన్నహస్తం అందిస్తున్నారు. వరదబాధితుల సహాయార్థం ఈరోజు 24 గంటల పాటు ఫిలిం నగర్లో ఉన్న తమ రామానాయుడు స్టూడియోస్ తెరిచే ఉంటుందని, ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు అక్కడికొచ్చి తమ వంతు సాయం చేయవచ్చని రానా దగ్గుబాటి పిలుపిచ్చాడు.

వరదబాధితుల సహాయార్థం ఈరోజు 24 గంటల పాటు ఫిలిం నగర్లో ఉన్న తమ రామానాయుడు స్టూడియోస్ తెరిచే ఉంటుందని, ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు అక్కడికొచ్చి తమ వంతు సాయం చేయవచ్చని రానా అంటున్నాడు.

ఇది కూడా చదవండి: అయ్యో భూమిక ఇలా అయిపోయిందేంటి?(వీడియో)

ఇది కూడా చదవండి: ఆడవారికి కుడి కన్ను, మగవారికి ఎడమ కన్ను అదిరితే జరిగే అనర్ధాలేంటి?

ఇది కూడా చదవండి: అక్టోబర్ లో పండగలే పండగలు.. 15రోజులు సెలవలు!

English summary

Rana appeal to flood victims for aid. Rana called people to help for Hyderabad flood victims.