మరో ఘర్షణకు రెడీ!!

Rana Daggubati and Naga Chaitanya acting in a movie

04:53 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Rana Daggubati and Naga Chaitanya acting in a movie

టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నం ప్లాన్‌ చేస్తున్న సినిమా కోసం యాక్టర్స్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య, రానా దగ్గుబాటి లీడ్‌ రోల్స్‌ లో కనిపించనున్నారు. రివెంజ్ డ్రామా కాన్సెప్ట్‌ తో ఈ సినిమాని తెలుగు-తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. మొదట ఈ సినిమాకి నాగార్జున-మహేష్‌బాబు లని అనుకున్నాడు. అయితే వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. తరువాత దుల్కర్‌ సుమన్‌-కార్తీలను లీడ్‌రోల్స్‌ లో అనుకున్నాడు మణిరత్నం. అయితే దుల్కర్‌ ఒప్పుకోలేదు, కార్తీకి డేట్స్‌ లేవు. చివరకు రానా-చైతూ హీరోలుగా ఎంపికయ్యారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌-కీర్తి సురేష్‌ లు హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఘాటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

English summary

Rana Daggubati and Naga Chaitanya acting in a movie. Maniratnam is directing this movie. Keerthi Suresh and Nithya Menon is acting in a female lead roles in this movie.