రకుల్‌ రికమండేషన్‌ వెనుక కధేంటి

Rana Daggubati recommends for Rakul Preet Singh

06:33 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Rana Daggubati recommends for Rakul Preet Singh

మొన్నటి వరకు రానా-త్రిష ప్రేమించుకుంటున్నారు, వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారు. అందుకే త్రిష తన పెళ్ళి కూడా క్యాన్సల్‌ చేసుకుంది. అని వార్తలు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిజిగా త్రిష ప్లేస్‌లో రకుల్‌ వచ్చి చేరింది. వీరిద్దరూ ఎక్కువగా కలిసి కనిపిస్తుండడంతో రానా రకుల్‌ తో డేటింగ్‌ చేస్తున్నాడని కొందరు, లేదు రానాతో స్నేహం చేస్తున్నాడని మరికొందరు, వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారా అని ఇంకొందరు చర్చించుకుంటున్నారు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. రానా రకుల్‌ ని హీరోయిన్‌గా తీసుకోమని తనకి తెలిసిన డైరెక్టర్లకి, హీరోలకి రికమండ్‌ చేస్తున్నాడట. అంతేకాదు రానా-రామ్‌ చరణ్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కావడంతో రానా చరణ్‌ నటించబోయే 'తని ఒరువన్‌' చిత్రం రీమేక్‌ 'ధృవ'లో రకుల్‌ ని హీరోయిన్‌గా తీసుకోమని రికమండ్‌ చేశాడని టాక్‌. ముందు ఈ చిత్రంలో శృతిహాసన్‌ ని హీరోయిన్‌గా అనుకోగా ఆ తరువాత సురేందర్‌ రెడ్డి ఇలియానాని తీసుకుందామని చెప్తే చరణ్‌ నో చెప్పాడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రానా రికమండ్‌ వల్లే చరణ్‌ రకుల్‌ ని తీసుకున్నాడని స్పష్టం అవుతుంది.

English summary

Previously a news gone viral that Rana was dating with trisha and now Rakul preet Singh Replaces Trisha.A news on Rana that Rana was Recommending Rakul Preet Singh to his known directors and Heroes.