ఆటగాళ్లతో భల్లాల దేవుడు

Rana with Kabaddi players

12:56 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Rana with Kabaddi players

బాహుబలితో బిజీగా వున్నా, ఆటల్లోనూ మునిగి తేలుతున్నాడేమిటా రానా అనుకుంటున్నారా? తప్పదు మరి అతని ఇంట్రెస్ట్ అలాంటింది. ఇంతకీ విషయం ఏమంటే, ముంబాయి వేదికగా ఎస్వీపీ స్టేడియంలో ఈనెల 25 నుంచి ప్రొకబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం 60 మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించబోతున్నారు. సినీ నటుడు రానా తెలుగు టైటాన్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టైటాన్ జట్టు ఆటగాళ్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆటకు ముందు సరదాగా అంటూ పేర్కొన్నారు. జులై31 వరకు ఈ ప్రొకబడ్డీ పోటీలు జరుగుతాయి.

English summary

Rana with Kabaddi players