'రంగం' సెకండ్‌ హీరోయిన్‌ 'బికినీ'లో వీరవిహారం.....

Rangam fame Pia Bajpai hot in bikini advertisement

05:51 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Rangam fame Pia Bajpai hot in bikini advertisement

జీవా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ 'రంగం' చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన పియా బాజ్‌పయ్‌ మీకు గుర్తుందా? ఆ చిత్రంలో అల్లరిగా కనిపిస్తూ హీరోని ఏడిపిస్తుంది. రంగం తరువాత పియా తెలుగులో దళం, బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ వంటి చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో సరైన గుర్తింపు రాక బాలీవుడ్‌ కి మకాం మార్చింది. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌ లో 'ఎక్స్‌', 'ఎహ్‌ లాల్‌ రింగ్‌' అనే చిత్రాల్లో నటించింది. ఇవింకా రిలీజ్‌ కాలేదు. ఈ చిత్రాలతో నైనా తన కెరీర్‌కు బ్రేక్‌ వస్తుందని ఆశిస్తుంది.

ఇదిలా ఉండగా పాపులర్‌ మ్యూజిక్‌ వెబ్‌సైట్‌ అయిన 'గాన.కామ్' ప్రమోషన్‌ యాడ్‌లో పియా నటించింది. ఈ యాడ్‌లో పియా బికినీలో వీరవిహారం చేస్తూ తన అందాలని ప్రదర్శించింది. ఇప్పుడు ఈ యాడ్‌ టీవీ ఛానల్స్‌లో హల్‌చల్‌ చేస్తూ పియా అందాలను చూపిస్తుంది. మీరు కూడా ఈ యాడ్‌ని ఒకలుక్‌ వెయ్యండి.

English summary

Rangam fame Pia Bajpai acts Gaana.com advertisement in bikini and she looks very hot in this ad.