రొమాంటిక్‌ డ్రామాగా 'రంగూన్‌'

Rangoon A Romantic Drama Movie

11:50 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Rangoon A Romantic Drama Movie

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా రంగూన్‌. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 1940ల నాటి ఓ ప్రేమకథని, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారట. ఈ నేపథ్యంలో ఓ పాట కోసం రూపొందించిన సెట్‌లో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ ఓ ఫొటోకి పోజిచ్చారు. ఈ ఫొటోని ఫరా ఖాన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాలో హాట్ సన్నివేశాలు అదరహో అన్నట్టు ఉంటాయట.

English summary

Rangoon movie which was directing by Bollywood Popular director Vishal Bharadwaj movie was a Romantic drama entertainer.In this movie kangana ranaut,Shaid kapoor and saif ali khan was acting in lead roles.Choreographer Farah Khan posted a photo of this movie on twitter