రుద్రమ దేవి ఎక్కడ స్నానం చేసేదంటే ....

Rani Rudrama Devi bath place

04:00 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Rani Rudrama Devi bath place

ఈ మధ్య విడుదలైన రుద్రమ దేవి సినిమాలో రుద్రమదేవి స్నానం ఆచరించే దృశ్యాలు తీసారు కదా. మరి నిజంగా రుద్రమ దేవి స్నానం చేసిన ప్రదేశాల ఆనవాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

1/10 Pages

ఆడపిల్ల అనే రహస్యం బయటపడకుండా

రాణీ వాసం స్నానం చెయ్యాల్నంటెనే అదో పెద్ద తతంగం. పైగా రుద్రదేవునిగా పెరుగుతున్న ఆడపిల్ల ఆ రహస్యం బయటపడకుండా మేనేజ్ చెయ్యాలంటే మరెంత పఠిష్టమైన ఏర్పాట్లు వుండివుండాలి. మరా సంగతులు చెప్పేందుకు ఇప్పుడు గణపతి దేవుడూ లేడు. శివదేవయ్య మంత్రిగారూ లేరు ఆ విషయాలు రాసిన పుస్తకాలో శాసనాలో దొరికే అవకాశమూ లేదు.

English summary

Rani Rudrama Devi bath place in Warangal.