ఐదు నిమిషాల యాడ్ కోసం 75 కోట్లు! ఇంతకీ ఆ యాడ్ లో ఏముందో మీరు ఓ లుక్కేయండి

Ranveer Singh returns advertisement

06:34 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Ranveer Singh returns advertisement

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రానికి దాదాపు 250 కోట్లు పైనే ఖర్చు అయింది. ఇంకా ఎక్కువే అవ్వొచ్చు. అయితే ఇది రెండు భాగాలు పైగా నాలుగున్నర గంటలు సినిమా ఉంటుంది, పైగా పూర్తి గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి అంత ఖర్చు అయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'రోబో 2.0' చిత్రానికి దాదాపు 350 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కూడా భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతుంది కాబట్టి అంత ఖర్చు అవుతుంది.

1/7 Pages

డైరెక్టర్: రోహిత్ శెట్టి

అయితే ఇవన్నీ సినిమాలు. అంటే రెండున్నర గంటలు లేదా మూడు గంటల సినిమాని నిర్మించడానికి నిర్మాతను బట్టి డబ్బులు ఖర్చవుతాయి. చిన్న సినిమా ఖర్చకు ఓ లెక్కుంటుంది. అదే తెలుగులో పెద్దసినిమాలకైతే ఒక లెక్క ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ చరిత్రలో కనీవినీ ఎరుగని బడ్జెట్ అదీ ఓ ప్రచార చిత్రం(యాడ్) కోసం.

English summary

Ranveer Singh returns advertisement