న్యూడ్ గా కనిపించబోతున్న హీరో

Ranveer Singh To Act Without Clothes In Befikre Movie

11:53 AM ON 26th April, 2016 By Mirchi Vilas

 Ranveer Singh To Act Without Clothes In Befikre Movie

బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్లు న్యూడ్ గా కనిపించడం సర్వ సాధారణమైన విషయమే , కాని ఇప్పుడు హీరో లు కుడా అదే బాటలో నడిచేందుకు సిద్దం అవుతున్నారు . తాజా గా హాట్ హాట్ లిప్ లాక్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సంచలనం సృష్టించిన చేసిన "బేఫికర్" సినిమా పై ఇప్పటికే బాలీవుడ్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి . బేఫికర్ సినిమాలో మొత్తం 23 లిప్ లాక్ సన్నివేశాలు ఆ చిత్ర యూనిట్ చెప్పి ప్రేక్షకులలో ఆసక్తి రేపింది . బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణి కపూర్ లు నటించిన ఈ సినిమాలో మరో విశేషం ఉందట, బేఫికర్ సినిమాలో హీరో రణవీర్ సింగ్ ఓ సీన్ లో న్యూడ్ గా కనిపిస్తాడట . కొందరు రణవీర్ న్యూడ్ గా నటించే అవసరం ఉందంటారా అంటున్నారు . ఏది ఏమైనా మొత్తానికి రణవీర్ సింగ్ ఇటీవల వరుస హిట్ లతో బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న రణవీర్ సింగ్ ఇలాంటి సంచలనాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి:అడల్ట్‌ సినిమాల్లో నటించడానికి రెడీ

ఇవి కూడా చదవండి:టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

English summary

Bollywood Young Hero Ranveer Singh was presently acting in Befirke Movie with Heroine Vani Kapoor. According to a recent updates that in this movie Hero Ranveer Singh was going to be look Without Clothes in the movie.