పట్టపగలే గవర్నమెంట్ ఆఫీసులో రేప్(వీడియో)

Rape attempt in Bangalore government office

03:34 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Rape attempt in Bangalore government office

ప్రస్తుత కాలంలో మగాళ్ళు రాను రాను మృగాళ్లు లాగా మారిపోతున్నారు. వావి వరసలు, చిన్నా పెద్ద లాంటివి ఏమీ చూడటం లేదు. కోరిక కలుగుతుంటే చాలు వెంటనే రెచ్చిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా రేప్ చేసేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టపగలే బెంగుళూరులోని గవర్నమెంట్ ఆఫీసులో రేప్ అటెంప్ట్ జరిగింది. తన కామకలాపానికి తను పని చేస్తున్న గవర్నమెంట్ ఆఫీస్ నే వేదిక చేసుకున్నాడో కామాంధుడు. ఆఫీస్ లో పని చేస్తున్న ఓ మహిళ పై రేప్ అటెంప్ట్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రమంతటా గాలిలా వ్యాపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Rape attempt in Bangalore government office. A vulgar employee did a rape attempt in Bangalore government office.