ఆడవాళ్ళతో సరికొత్త 'రేప్ గేమ్'!

Rape game in Germany

04:59 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Rape game in Germany

స్వతహాగా ఆటలంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ ఇష్టమే. వయసుతో పని లేకుండా ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదో ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. ఆటల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఆట వింటే అబ్బాయిలు ఆనంద తాండవం చేస్తే, అమ్మాయిలు మాత్రం షాక్ కి గురౌతారు. విషయంలోకి వెళ్తే.. జర్మనీలో ఓ గేమ్ అంటే అక్కడి ఆడవాళ్లు భయపడిపోతున్నారు. అదేంటి అంతలా భయపెడుతున్న గేమ్ ఏంటా అనుకుంటున్నారా..? రేప్ గేమ్. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. రేప్ లు చెయ్యడమే అక్కడ ఓ ఆట. వేల మంది కలిసి ఈ ఆట ఆడతారు.

అందులో కనిపించిన అమ్మాయిని అందరి ముందే రేప్ చేస్తారు. రేప్ చెయ్యడమే కాదు వాళ్లను తీవ్రంగా హింసిస్తారు కూడా. ఇప్పుడు ఈ గేమ్ వేరే ప్రాంతాలకు కూడా పాకుతుండటంతో అందరికి భయాందోళన కలుగుతోంది.జర్మనీతో పాటు కొన్ని దేశాల్లో గతకొంత కాలంగా పెరిగిన వలసల వల్ల వేరే దేశానికి లేదా ప్రాంతానికి చెందిన వాళ్లు అక్కడికి చేరుకున్నారు. వారి జనాభా ఎక్కువ కావడంతో వారు అక్కడ అరాచకానికి దిగుతున్నారు. వేలాది మంది గుంపులుగా ఏర్పడి.. కొంత మంది అమ్మాయిలను చుట్టుముడుతారు. అలా చుట్టుముట్టి వారిని రేప్ చేస్తారు. అలా రేప్ చేస్తున్న టైంలో బయట చాలా మంది గందరగోళం సృష్టిస్తూ ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్లు చేస్తారు.

ఇలా ఇప్పటికి కొన్ని వేల మంది యువతులు రేప్ కు గురయ్యారు. ఒక్క న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగానే జర్మనీలో వందకు పైగా రేప్ లు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా రెండు మూడు గ్రూప్ లుగా విడిపోయిన వాళ్లు పోటాపోటీగా రేప్ లు చేస్తుంటారు. చాలా మంది యువకులు కేవలం 18 నుండి 25 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వాళ్లు మాత్రమే ఉండటం విశేషం.

English summary

Rape game in Germany