రేప్ చేసిన మహిళనే….8 ఏళ్ల తర్వాత ఎం చేసాడో తెలుసా

Rapist Married The Raped Girl After 8 Years

11:18 AM ON 6th January, 2017 By Mirchi Vilas

Rapist Married The Raped Girl After 8 Years

కొన్ని సంఘటనలు వెంటాడుతాయి. మరికొన్ని పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఇంకొన్ని పగగా మారతాయి. మరి ఈఘటన ఎలా దారితీసిందో చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా పట్టణానికి చెందిన మనోజ్ బావురీ(30), అదే పట్టణానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి జైలు శిక్ష పడింది. సరిగ్గా సమయంలో…రేప్ కు గురికాబడిన మహిళ గర్భవతి అయ్యింది.. అయినప్పటికీ అబార్షన్ చేయించుకోకుండా, తన కడుపులోని బిడ్డను అలాగే ఎదగనిచ్చింది. 9 నెలల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది. సింగిల్ మథర్ గా తన కొడుకును చదివించుకుంటున్న తరుణంలో…స్కూల్ లోని పిల్లలు, ఆమె కొడుకును మీ డాడీ ఎక్కడ అంటూ ప్రశ్నించడం…. దీంతో, అదే ప్రశ్నను కొడుకు తల్లిని కూడా తరచూ అడుగుతూ వండేవాడు.

తన కొడుకు కు ఎదురవుతున్న అవమానాలు భరించలేని తల్లి….ట్రయల్ కోర్ట్ కి తన పరిస్థితిని వివరించింది. తనను రేప్ చేసిన వ్యక్తే తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఇక మనోజ్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో…వీరి పెళ్లి జైలు అధికారుల సమక్షంలో జరిగింది. రేప్ కేస్ లో 8 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మనోజ్ కేసు కూడా మరికొన్ని రోజుల్లో కొట్టివేయబడనుంది. క్షణికావేశంలో ఓ తప్పు చేసిన మనోజ్….ఈ 8 ఏళ్ల జైలు శిక్షలో…తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఇది కథకాదు నిజంగా జరిగిందే.

ఇవి కూడా చదవండి: కారులో ఆమె ... బయట బుసలు కొడుతున్న పాము .. ఇంతకీ ఏమైంది? (వీడియో)

ఇవి కూడా చదవండి: మహిళలను రక్తం వచ్చేలా కొట్టిన పోకిరీల గ్రూప్ (వీడియో)

English summary

A man named Manoj whose age is 30 years and he raped a woman and made her pregnant and he was in jail for 8 years and now he was going to marry the woman who was raped by him and they have one boy child too.