ఆంధ్రప్రదేశ్‌ లో అరుదైన శివలింగం

Rare shiva lingam in andhra pradesh at chittoor district

04:51 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Rare shiva lingam in andhra pradesh at chittoor district

ప్రపంచంలో ఎక్కడా లేని, చూడని ఒక అరుదైన శివలింగం ఆంధ్రప్రదేశ్‌ లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో శివలింగం ఉంది. ఆంధ్ర శాతవాహనులు కాలంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఈ ప్రాంతంలో ఉంది. ఈ శివాలయాన్ని క్రీ.పూ 1-3 వ శతాబ్ధంలో కట్టించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని అనుకునేవారు చంద్రగిరి మ్యూజియంని సందర్శిస్తే అన్ని వివరాలు తెలసుకోవచ్చు.

ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారో తెలుసుకోవడం సులభమే ఎందుకంటే అక్కడి శాశనాల ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. కాని ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు. కాని గుడికి సంభంధించిన ఆనవాళ్ళు మాత్రం ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోని మధుర మ్యూజియంలో ఇంకా ఉజ్జయినీ రాజ్యకాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఈ గుడి గురించి విషయాలను క్లుప్తంగా తెలుసుకోవాలంటే స్లైడ్‌ షోలో చూడండి.

ఇది కూడా చదవండి :శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చదవండి :అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

ఇది కూడా చదవండి :పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

1/9 Pages

ఆంధ్రలో అరుదైన శివలింగం

ఆంధ్రప్రదేశ్‌లో  చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శివాలయంలోని శివుడు పరశురామేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ శివాలయంలోని గర్భాలయం ముఖ మండపంకంటే కొంచెం లోతుగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టించబడిన శివుడు లింగ రూపంలో దర్శనం ఇవ్వకుండా మానవరూపంలో వేటగాని లాగా కనిపిస్తాడు. అదే ఇక్కడి విశిష్టత. 

English summary

Rare shiva lingam in andhra pradesh at chittoor district. Shiva Linga discovered so far and it has been assigned to the 3rd century BCE.The name of the temple is mentioned as Parasurameswara Temple in the inscriptions.