రాశీఖన్నా పెళ్లి కూతురాయేనే!

Rashi Khanna Becomes Bride

10:58 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Rashi Khanna Becomes Bride

అవునా , రాశీఖన్నా పెళ్లికూతురు అయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే గెటప్ అదే కానీ నిజం పెళ్లి  మాత్రం కాదు. ఏంటి అనుకుంటున్నారా? టాలీవుడ్‌ నటులు సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా   ‘సుప్రీమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్‌ రాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియోషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.  ‘సుప్రీమ్‌’ చిత్రం షూటింగ్‌ కోసం ఆమె వేసుకున్న గెటప్‌ ఇది. గురువారం సోషల్‌మీడియా ద్వారా ‘సుప్రీమ్‌’ సెట్‌లో యూనిట్‌ సభ్యులతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను రాశీఖన్నా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె పెళ్లికూతురు గెటప్‌లో చూడ ముచ్చట గోలిపింది. అందుకే ఈ ఫొటోలకు అభిమానులు తెగ లైక్‌లు, కామెంట్స్‌ పెట్టేశారు. పెళ్లి చీరలో అందంగా ఉన్నారని.. నిజంగా మీ పెళ్లి ఎప్పుడని.. సరదాగా ప్రశ్నలు సంధించారు.

ప్రస్తుతం రాశిఖన్నా నటిస్తున్న"సుప్రీమ్" సినిమా గురించిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

దూకేస్తే ఏమౌద్దంటూ దూకేసిన హంసా

రానా దగ్గరుంటే కంట్రోల్‌ చేసుకోలేదట..

మగువలు పడిచచ్చే సెక్స్ భంగిమలు ఇవే

1/8 Pages

నేను ప్రేమించే వ్యక్తి

ప్రపంచంలోనే అత్యంత ప్రేమించే వ్యక్తి అంటూ తన తల్లితో దిగిన ఫోటోను రాశి ఖన్నా సోషల్ మీడియా లో షేర్ చేసింది.

English summary