రాశీఖన్నాని ఆ ఫ్యాన్ ఏం చేసాడో తెలుసా?

Rashi Khanna Faces Problem With Her Fan

12:37 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Rashi Khanna Faces Problem With Her Fan

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ రాశీఖన్నా తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఇటీవల రాశీఖన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తాను చిన్నప్పటి నుండి ఐ.ఎ.ఎస్ అవ్వాలని అనుకుందట , అందుకోసం ఎప్పుడు పుస్తకాలు ముందేసుకుని కూర్చొని చదువుతూ ఉండేదట , కానీ అనుకోకుండా సినిమా ఆఫర్ రావడంతో తన ఆశయాన్ని వదిలిపెట్టానని తెలిపింది .

చిన్నతనంలో తాను చాలా బొద్దుగా ఉండే దానినని , తాను హీరోయిన్ కావడం చూసి తన ఫ్రెండ్స్ తో పాటు , తన తల్లిదండ్రులు కుడా షాకయ్యారట. టాలీవుడ్ లో తనకు మంచి మంచి ఆఫర్ లు వస్తున్నాయని ఊహలు గుసగుసలాడే సినిమా తరువాత తనకు నచ్చిన , తనకు స్కోప్ ఉన్న కథలే ఎంచుకుంటుంన్నానని , చాలా సినిమాలు తనకు నచ్చక వదిలేసినట్లు చెప్పుకొచ్చింది . ఎదైనా సినిమా షూటింగ్ కోసం తాను విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు ప్రెజలు తనను గుర్తించడం చాలా అనందంగా ఉందని చెప్పిన ఆమె , ఒక అభిమాని మాత్రం తాను ఎక్కడికి వెళ్తుంది అనే విషయం ముందే తెలుసుకుని అక్కడికి వచ్చేసి విసిగిస్తున్నాడని చెప్పింది . ఇలా తనకు చాలా ఇబ్బందిగా ఉందని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి:రెండు డిజాస్టర్లు.. ఓ ఐరన్లెగ్

ఇవి కూడా చదవండి:సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోనన్న టాప్ హీరోయిన్

ఇవి కూడా చదవండి:ఈ చిన్నపాప చేసిన దొంగతనం చూస్తే దొంగలు కూడా ఆశ్చర్యపోతారు(వీడియో)

English summary

Bubbly Heroine Rashi Khanna Said some interesting things in an interview .She said that she wanted to become IAS officer before she entered into films. She said that she was happy for recognizing her in other Countries. She said that one of he fan was troubling her by coming where ever she went.