చికెన్ కోసం నిర్మాతలను చంపుకుతింటున్న అమ్మడు(వీడియో)

Rashi Khanna need chicken daily 3 times

10:32 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Rashi Khanna need chicken daily 3 times

అమ్మో, ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశంతోనే హిట్ కొట్టేసిన ఈ అందాల రాక్షసి, రాశీ ఖన్నా డిమాండ్ కి ఇప్పుడు నిర్మాతలు ఖంగు తింటున్నారు. ఈ అమ్మడు గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. రోజు మూడుసార్లు ఈ అమ్మడు చేసే డిమాండ్ ఏమిటి? నిర్మాతలు ఎందుకు హడలెత్తి పోతున్నారు వంటివి తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. ఈ అమ్మడు ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తుంది. దానితో పాటు మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా వుంటే ఈ అమ్మడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.

రోజుకు మూడు సార్లు చికెన్ కావాలాని మారాం చేస్తుందట. దీంతో రోజుకి మూడు సార్లు చికెన్ ఎక్కడ నుంచి తెచ్చేదని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.

English summary

Rashi Khanna need chicken daily 3 times. Hot beauty Rashi Khanna need chicken daily 3 times from the producers.