దానికి సై అంటున్న రాశీఖన్నా!

Rashi Khanna ready to do item songs

12:19 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Rashi Khanna ready to do item songs

రామ్ కథానాయకుడిగా నటించిన 'హైపర్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశీఖన్నా విలేకరులతో మాట్లాడింది. 'సుప్రీమ్' లో బెల్లం శ్రీదేవిలా, 'హైపర్' లో భానుమతి పాత్ర అందరికీ గుర్తిండిపోయేలా ఉందని చెబుతూ, తన పాత్రకు కామెడీ టచ్ ఇచ్చారని సెట్ లో అందరితో సరదాగా ఉండటం వల్లే కెమెరా ముందు సులభమైందని అంది. బాలీవుడ్ లో సినిమా చేయాలనే తొందరలేదన్న రాశీ.. అవకాశం వస్తే ఆలోచిస్తాననన్నారు. ఇక ఐటెం సాంగ్ లలో నటించడం తనకు అంత సౌకర్యంగా అనిపించదని, అయితే అలాంటి పాటల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్, ఫోన్ చేసే అవసరం లేకుండా ఏ బ్యాంకు బ్యాలన్స్ అయినా క్షణాల్లో తెలుసుకోండిలా..

ఇది కూడా చదవండి: ఈమె 12రోజుల పాటు కేవలం అరటిపండ్లునే ఆహారంగా తీసుకుంది.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగల్ క్లిక్ లో పొందాలంటే ఇలా చేయండి..

English summary

Rashi Khanna ready to do item songs. Hot sexy beauty Rashi Khanna ready to do item songs in movies. She is not comfort with that, but she want to do item songs.