14 వేల అడుగుల ఎత్తు నుండి దూకేసిన రాశి ఖన్నా(వీడియో)

Rashi Khanna skydiving in Chicago

06:52 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Rashi Khanna skydiving in Chicago

హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఆట(అమెరికా తెలుగు అసోషియేషన్) వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికాగోలో ఉన్న ఆమె ఖాళీ సమయం దొరడంతో స్కై డైవింగుకు వెళ్లింది. రాశీ ఖన్నా తన లైఫ్ అచీవ్మెంట్లలో ఒకటిగా పెట్టుకున్న లిస్టులో స్కైడైవింగ్ కూడా ఒకటి. ఇప్పటికి ఆ కోరిక తీరడంతో తన అనుభవాలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది. తన స్కై డైవింగుకు సంబంధించిన వీడియోను రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 14000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవింగ్ చేయడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని, చాలా హ్యాపీగా ఉందని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

And here's the 14000 feet high fall! #upintheair #skydive #adventure #chicago

A video posted by Raashi Khanna (@raashikhannaoffl) on

English summary

Rashi Khanna skydiving in Chicago