రోజుకు మూడు సార్లు అది కావాల్సిందేనట

Rashi Khanna Wants Chicken Dialy

11:59 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Rashi Khanna Wants Chicken Dialy

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ తరువాత గోపిచంద్ , రవితేజ, రామ్ వంటి క్రేజి హీరోల సరసన నటించింది .

ఇవి కూడా చదవండి:తుమ్ము శుభమా.. అశుభమా..?

తాజా గా రాశీఖన్నా తన అలవాటు తో మారోసారి వార్తల్లో నిలిచింది . ఈ అమ్మడికి చికెన్ అన్నా చికెన్ తో చేసే పదార్ధాలన్నా చాలా ఇష్టమట . రాశీఖన్నా షూటింగ్ సమయం లో కుడా మూడు పూటల చికెన్ తింటుందట . అంతేకాక చికెన్ తీసుకురమ్మని ఆ సినిమా నిర్మాతలకు ఆర్డర్ వేస్తోందని సమాచారం . ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్మాత‌ల‌కు ఈ విషయంలో ఓ పెద్ద ఇబ్బంది వచ్చి పడిందట . ఆమె కోసం చికెన్ తేవాలంటే ఆమెతో పాటు ఆ చిత్ర యూనిట్‌ మొత్తానికి చికెన్ తేవాల్సిందే . దీంతో నిర్మాత‌ల‌కు యూనిట్ మొత్తానికి చికెన్ తేవాలంటే బడ్జెట్ త‌డిసిమొపెడ‌వుతోంద‌ట‌ . దీంతో నిర్మాత‌లు మింగలేక కక్కలేక ఆమెపై గుర్రుగా ఉన్న‌ట్టు ఇండ‌స్ర్టీ టాక్.

ఇవి కూడా చదవండి:పోలీసులతో సహా 113 మంది రేప్ చేసారు

ప్రస్తుతం ఈ అమ్మడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన "సుప్రీం" సినిమాలో నటిస్తోంది .ఈ సినిమాలో రాశీ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది . ఈ సినిమాను ఈ వేసవికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ పరువు తీసిన బాలయ్య

చిరంజీవి ఆస్తుల వివరాలు.. అతన్ని మించిపోయాడుగా!

English summary

Heroine Rashi Khanna has Made her debut with the film Uhalu Gusa GusaLade movie and later she acted with crazy heroes like Gopi Chand,Ravi Teja,Ram. Recently She was acting in Supreme movie along with Sai Dharam Tej. A News Came to know that Rashi Khanna was demanding Chicken Dialy three times while shooting . Now this become problem to movie producers .