సిద్ధూతో నిజంగా అది చేశానంటున్న రష్మీ

Rashmi About The Affair With Siddu

12:01 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Rashmi About The Affair With Siddu

హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ తొలుత హోలీ, ధ్యాంక్స్‌ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో ఈమెకి అవకాశాలు రాలేదు. అయితే రష్మీ ఆ తరువాత కరెంట్‌, బిందాస్‌, ప్రస్థానం వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి కెరీర్లో ముందుకు సాగింది. ఆ తరువాత ఈటీవీలో 'జబర్ధస్త్‌' ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా చేసే అవకాశం దక్కించుకుంది. ఇందులో చిట్టి పొట్టి దుస్తులతో హాట్‌ హాట్‌గా కినిపించి బాగానే పాపులర్‌ అయింది. దానితోనే తాజాగా 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రంలో హీరోయిన్‌ గా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో రష్మీ, గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, నరేష్‌, సిద్ధూ జొన్నలగడ్డ, మంచు లక్ష్మీప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్లైడ్ షోలో మీకోసం.

1/6 Pages

టీజర్:

మార్చి 4న విడుదలవబోతున్న ఈ చిత్రానికి సంబందించిన కొన్ని వీడియో సాంగ్‌ టీజర్లను విడుదల చేశారు. ఇందులో 'నీ సొంతం నేనిక' అనే పాటలో రష్మీ రెచ్చిపోయి మరి అందాలు ఆరబోసింది.

English summary

Hot anchor come heroine Rashmi Gautam responds about the affair with Siddhu. She told that she dated with Siddhu.