ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ చూపిస్తా!

Rashmi demanding more money to expose

05:18 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Rashmi demanding more money to expose

మొదట కొన్ని సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ రష్మీ సరైన గుర్తింపు రాక సినిమాలకు దూరమైంది. ఆ తరువాత బుల్లి తెర యాంకర్ గా ప్రత్యక్షమైంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రాంలో యాంకర్ గా చేసి అందులో అందాలు విపరీతంగా ఆరబోసి అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తరువాత ఈ అమ్మడుకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గుంటూరు టాకీస్ చిత్రంలో విపరీతంగా అందాలు ఆరబోసి యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేసింది. ఆ సినిమా జయాపజయాలు పక్కన పెడితే రష్మీని చూడడానికే జనాలు క్యూ కట్టారు. దీంతో నిర్మాతలు రష్మీ పై మొగ్గు చూపుతున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే ఫార్ములాని ఎక్కువ మంది హీరోయిన్లు ఫాలో అయినట్లుగానే రష్మీ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతుంది. నాకు ఎంత ఇస్తారు.. మీ చిత్రంలో నేనేమైనా చేస్తాను అనే విధంగా రష్మీ డీల్ కుదుర్చుకుంటుందట. ఇటీవలే విడుదలైన అంతం చిత్రం రష్మీ తన అందాలు బయట పెట్టాలనుకున్నా దర్శకుడు రష్మిని సరిగా వాడుకోలేకపోయాడు. అందుకే సినిమా ఆడలేదు. అయితే రష్మీ మాత్రం సినిమా కధ కన్నా నాకు ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఎక్కువ చూపిస్తా అన్నట్లు సినిమాలు చేస్తూ దూసుకెళుతుంది.

English summary

Rashmi demanding more money to expose