రష్మీ మరీ ఇంత ఘాటుగానా!

Rashmi gautham hot in Guntur Talkies

05:50 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Rashmi gautham hot in Guntur Talkies

హాట్ యాంకర్ రష్మీ, శ్రద్ధా దాస్, నరేష్, సిద్ధూ కలిసి నటించిన చిత్రం 'గుంటూర్ టాకీస్'. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మీ అందాలు విపరీతంగా ఆరబోసిందని ఇంతకు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన సాంగ్ చూస్తే రష్మీ ఏ విధంగా రెచ్చిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. టీజర్ లోనే ఈ రకంగా ఉంటే సినిమా చూస్తే పండగే అని కుర్రకారు అనుకుంటుంది. మొత్తానికి ఈ చిత్రం విడుదలయ్యాక ఒక సంచలనమే సృష్టిస్తుంది అని అనుకుంటున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

1/12 Pages

English summary

Hot anchor Rashmi gautham exposed everything in Guntur Talkies movie. Please watch Rashmi hot in Guntur Talkies.