రాజమౌళికి షాకిచ్చిన రష్మీ!

Rashmi gave shock to Rajamouli

02:42 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Rashmi gave shock to Rajamouli

ఎప్పుడూ తన ఒంపుసొంపులతో బుల్లితెరపై అందాల ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టే సెక్సీ భామ రష్మీ దర్శకధీరుడు రాజమౌళికి షాక్ ఇచ్చింది. బుల్లితెరపై చిట్టిపొట్టి దుస్తులతో కుర్రకారును రెచ్చగొట్టి గుంటూర్ టాకీస్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రష్మీ యువత గుండెల్లో తన స్థానాన్ని మరింత సుస్ధిరం చేసుకుంది. అయితే తాజాగా ఆమె దర్శకుడు రాజమౌళి పేరు ఊటంకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు వచ్చి పిలిచినా తాను వెళ్లనని, జబర్ధస్త్ షోను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని ఖరాఖండిగా చెప్పింది.

ఎన్ని సినిమాల్లో ఎంత బాగా అందాలు ఆరబోసినా, ఎన్ని టీవీ షోల్లో పాల్గొన్నా జబర్ధస్త్ వల్లే తానీ స్థాయిలో ఉన్నానని అందువల్ల ఎంత మంచి ఆఫర్లు వచ్చినా జబర్ధస్త్ ను మాత్రం వదిలేది లేదని చెప్పింది. చివరకు రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చి తనను సినిమాల్లోకి రమ్మని అడిగినా తాను రాజమౌళి ఛాన్సును వదులుకుంటానే తప్ప జబర్ధస్త్ షోను మాత్రం వదలనని చెప్పింది. రాజమౌళి సినిమాల్లో బీ గ్రేడ్ రోల్స్ చేసుకునే రష్మీకి చోటు ఉంటుందా? అలాంటి దర్శకుడు పిలిస్తే ఎవరైనా ఛాన్సు వదులుకుంటారా? రష్మీ మరీ ఓవర్ చేసేస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి రాజమౌళి ఏమంటాడో..

English summary

Rashmi gave shock to Rajamouli