రెచ్చిపోయిన రష్మి  

Rashmi Hot Stage Performance in Guntur Talkies Audio Launch

04:44 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Rashmi Hot Stage Performance in Guntur Talkies Audio Launch

జబర్దస్త్ టీవీ షోతో ఎంతో పాపులర్ అయిన రష్మి తాజాగా హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. రష్మి , శ్రద్ధదాస్,నరేష్ , సిద్దు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "గుంటూర్ టాకీస్ ".ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్ లో హాట్ హాట్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్రం ఆడియో వేడుకను గత శనివారం నాడు అట్టహాసంగా విడుదల చేసారు. ఈ ఆడియో వేడుకలో స్టేజి పెర్ఫార్మన్స్ ఇచ్చిన రష్మి లంగా వోణీలో హాట్ హాట్ గా చేసిన పెర్ఫార్మన్స్ అక్కడి ఆహ్వానితులను కట్టిపడేసాయి. స్టేజి పైనే ఇంతటి రేంజ్ లో అందాలను ఆరబోసిన రష్మి ఇక సినిమాలో ఇంకేంతటి రేంజ్ లో రెచ్చిపోయిందో చూడాలంటే వచ్చే నెల 4 వ తేది వరకు ఆగాల్సిందే.

1/14 Pages

English summary

Guntur Talkies movie unit have launched a new teaser from the movie.In that teaser rashmi gautam lokks hot hot and this movie was directed by the Praveen Sattar and Senior Naresh, Shradda Daas,Siddu was acted in lead roles in this movie.This movie audio was released yesterday and Rashmi's hot stage Performance was the highlight of this event.